Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంధన రంగంలో ఆవిష్కరణలకు MC² Plus

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 11:18 AM సంగారెడ్డిGeneral
ఇంధన రంగంలో ఆవిష్కరణలకు MC² Plus - Udayam
హైదరాబాద్‌లోని IITలో GAIL, Petronet LNG, MC² Foundation, ITIC Incubator ఆధ్వర్యంలో ‘MC² Plus IGNITE Hyderabad Connect’ నిర్వహించారు. పెరుగుతున్న ఇంధన అవసరాలు, స్వచ్ఛ ఇంధనం, భద్రత, స్మార్ట్ మౌలిక వసతుల కోసం వినూత్న ఆలోచనలు అవసరమని GAIL సీఎండీ దీపక్ గుప్తా అన్నారు. స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమలను అనుసంధానించి ఆవిష్కరణలను అమల్లోకి తీసుకురావడమే కార్యక్రమ లక్ష్యమని తెలిపారు.

Comments

G
Loading comments...