Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

MBBS సీటు సాధించిన నిరుపేద విద్యార్థినికి వైద్యుల చేయూత

Follow Udayam on Google
RR REDDY Sep 21, 2026 7:37 PM నిజామాబాద్General
MBBS సీటు సాధించిన నిరుపేద విద్యార్థినికి వైద్యుల చేయూత - Udayam
వెంకటాపూర్ తండాకు చెందిన మేఘావత్ నిషా NEET-2026లో 407 మార్కులు సాధించి హయత్‌నగర్‌లోని NOVA Institute of Medical Sciencesలో MBBS సీటు పొందింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటంతో ఆమె చదువుకు డాక్టర్ పి. శ్రీలత రాథోడ్, డాక్టర్ ఎన్. మధుకర్ కలిసి రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు. పేదరికం ప్రతిభకు అడ్డంకి కాకూడదని, నిషా వంటి విద్యార్థులకు సమాజం అండగా నిలవాలని వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...