Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

భారీగా గంజాయి పట్టివేత

Vikram Jun 18, 2026 8:54 AM హైదరాబాద్ 5 views2 days ago
భారీగా గంజాయి పట్టివేత - Udayam Digital
తెలంగాణకు తరలిస్తున్న 500 కిలోల గంజాయిని ఈగల్ ఫోర్స్ అధికారులు ఒడిశాలో స్వాధీనం చేసుకున్నారు. అడవి మార్గంలో బొలెరో వాహనాన్ని వెంబడించి, 115 ప్యాకెట్ల మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. డ్రైవర్ పరారవగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదకరమైన ఈ ఆపరేషన్ నిర్వహించిన బృందాన్ని ఒడిశా పోలీసులు అభినందించారు. గంజాయిని, వాహనాన్ని స్థానిక పోలీసులకు అప్పగించామని, నిందితుడి కోసం గాలిస్తున్నామని అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...