Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాషా అల్లా సంస్థపై మోసం కేసు

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 09, 2026 9:05 AM అమరావతిGeneral
మాషా అల్లా సంస్థపై మోసం కేసు - Udayam
ఏపీ, తెలంగాణలో మాషా అల్లా ఎంటర్‌ప్రైజెస్‌ డిస్ట్రిబ్యూటర్లు, కస్టమర్ల నుంచి సుమారు రూ.50 కోట్లు వసూలు చేసి మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. విజయవాడ సత్యనారాయణపురం పోలీసులకు రెండ్రోజుల్లో 373 మంది ఫిర్యాదు చేశారు. రెండు రాష్ట్రాల్లో 35 మంది డిస్ట్రిబ్యూటర్లు, 1,800 మంది కస్టమర్లు ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించారు.

Comments

G
Loading comments...