వార్తలకు తిరిగి వెళ్లండి

స్టార్ దర్శకుడు మణిరత్నం తన కొత్త చిత్రానికి ‘ఇంజివెల్లం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తెలుగులో ‘అల్లం నీరు’ అని అర్థం. విజయ్ సేతుపతి, సాయిపల్లవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రం రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ప్రచార చిత్రాన్ని బట్టి కోల్‌కతా నేపథ్యంలో కథ సాగనున్నట్లు సమాచారం ఉంది.
Comments
Loading comments...

