వార్తలకు తిరిగి వెళ్లండి

సాయిపల్లవి, విజయ్ సేతుపతి జంటగా మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రానికి ‘ఇంజి వెల్లం’ (అల్లం బెల్లం) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. చిత్రబృందం సోమవారం వీడియో ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.
కోల్‌కతా నేపథ్యంలో ఆధునిక ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
Comments
Loading comments...

