Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

మంచు మనోజ్ పెద్ద మనసు

Rahul Verma May 26, 2026 8:54 AM హైదరాబాద్ 24 views1 day ago
మంచు మనోజ్ పెద్ద మనసు - Udayam Digital
నటుడు మంచు మనోజ్ హైదరాబాద్‌లోని మాతృదేవోభవ అనాథ ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ ఉన్న వారిని ఆశ్చర్యపరిచారు. ఆశ్రమ నిర్వాహకుడు గిరి సోషల్ మీడియా ద్వారా చేసిన అభ్యర్థనకు తక్షణమే స్పందించిన మనోజ్, ఉదయమే అక్కడికి చేరుకుని అందరినీ ఆప్యాయంగా పలకరించారు. ఆశ్రమానికి అవసరమైన టేబుళ్లు, కుర్చీలను మనోజ్ స్వయంగా అందజేశారు. మతిస్థిమితం లేని వారిని ఆదరిస్తూ గిరి చేస్తున్న సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయన ఎంతో అభినందించారు.

Comments

G
Loading comments...