Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంచలన వ్యాఖ్యలు చేసిన మమతా బెనర్జీ

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 04, 2026 5:22 PM జాతీయంGeneral
సంచలన వ్యాఖ్యలు చేసిన మమతా బెనర్జీ - Udayam
ఈవీఎంల ట్యాంపరింగ్, ఓట్ల దొంగతనంతోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. తన మౌనం వెనుక ఉన్న ఆంతర్యాన్ని వివరిస్తూ, పార్టీని వీడని కార్యకర్తలకు ఆమె సంఘీభావం ప్రకటించారు. ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ తమ పార్టీ శ్రేణులను, మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని బీజేపీ అక్రమంగా వేధిస్తోందని మమత ధ్వజమెత్తారు. కోర్టు ఉత్తర్వులు లేకుండానే వేలాది మందిపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.

Comments

G
Loading comments...