వార్తలకు తిరిగి వెళ్లండి

మలేషియాలోని బోర్నియో ద్వీపంలోని సారవాక్‌లో వైద్య సిబ్బందితో వెళ్తున్న హెలికాప్టర్ మంగళవారం కుప్పకూలింది. ఇందులో పైలట్, వైద్య అధికారి, సహాయ వైద్య అధికారి, ఇద్దరు నర్సులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రి తెలిపారు.
ప్రమాదంలో ఉన్న ఐదుగురి పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రమాదానికి కారణం కూడా తెలియాల్సి ఉంది. అగ్నిమాపక, వైద్య సిబ్బంది సహాయక చర్యలు చేపట్టగా.. విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ విచారణ ప్రారంభించింది.
Comments
Loading comments...

