వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ లో మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మరాదని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్ సింగ్ హెచ్చరించారు.
జిల్లా న్యాయ సేవా సదన్‌లో పాన్ షాప్ యజమానులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చాక్లెట్ల రూపంలో గంజాయి విక్రయిస్తే ఉపేక్షించేది లేదని, సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించి యువత భవిష్యత్తును కాపాడాలని కోరారు.
Comments
Loading comments...

