వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలం మైలారం గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ కావ్య మధు, ఉపసర్పంచ్ శ్రీను, పంచాయతీ కార్యదర్శి వనజ లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు.
ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. లబ్ధిదారులు ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

