Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మై హోం మంగళ లడ్డూ రూ.21 లక్షలు

Follow Udayam on Google
SHRUTHI Sep 21, 2026 7:40 AM హైదరాబాద్General
మై హోం మంగళ లడ్డూ రూ.21 లక్షలు - Udayam
కొండాపూర్‌లోని మై హోం మంగళ గేటెడ్ కమ్యూనిటీలో గణపతి లడ్డూ వేలం హోరాహోరీగా సాగింది. సాంబశివరావు, నవీన్ సంయుక్తంగా రూ.21,11,116లకు లడ్డూను దక్కించుకున్నారు. ప్రగతినగర్ రఘుపతి కౌంటీలో నరేన్ చౌదరి మిత్రులు రూ.13.66 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. ఈ వేలంలో స్థానికులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు.

Comments

G
Loading comments...