Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ రెడీ

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 17, 2026 3:18 PM జాతీయంGeneral
మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ రెడీ - Udayam
ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించిన తొలి విభాగాన్ని 2027 నాటికి ప్రారంభించేందుకు సన్నాహాలు వేగవంతం చేశారు. జపాన్ ఈ10 శ్రేణి రైళ్లను కొంత ఆలస్యంగా అందించనుంది. ఈలోగా భారత్ సొంత హైస్పీడ్ రైళ్లతోనే ఈ ప్రాజెక్ట్ పరుగులను త్వరగా ప్రారంభించాలని ఇరు దేశాలు సంయుక్తంగా నిర్ణయానికి వచ్చాయి.

Comments

G
Loading comments...