వార్తలకు తిరిగి వెళ్లండి

మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌కు కీలక బాధ్యతలు అప్పగించాలంటే ఆయన మామ అశోక్ సిద్ధార్థ్ రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి షరతు విధించారు.
వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఆకాశ్ భవిష్యత్తుపై ఈ ప్రభావం పడిందని, సిద్ధార్థ్ సన్యాసం తర్వాతే బాధ్యతలపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

