Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాస్కోపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి

Follow Udayam on Google
SHRUTHI Sep 21, 2026 8:43 AM అంతర్జాతీయంGeneral
మాస్కోపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి - Udayam
రష్యాపై ఉక్రెయిన్ భారీస్థాయిలో డ్రోన్లతో విరుచుకుపడింది. రాజధాని మాస్కోను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ దాడుల్లో చమురు రిఫైనరీలో మంటలు చెలరేగగా, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. మరోవైపు రానున్న రోజుల్లో ఉక్రెయిన్‌కు సైనికపరంగా ఊహించని మలుపులు ఉంటాయని జెలెన్‌స్కీ సన్నిహితుడు, పాత్రికేయుడు దిమిత్రొ గొర్డన్‌ వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Comments

G
Loading comments...