Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్టేరులో గురజాడ జయంతి వేడుకలు

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 4:04 PM పశ్చిమగోదావరి General
మార్టేరులో గురజాడ జయంతి వేడుకలు - Udayam
మార్టేరు వ్యవసాయ పరిశోధనా సంస్థ, పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం మహాకవి గురజాడ అప్పారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తెలుగు భాషకు గురజాడ అందించిన సేవలను స్మరించుకుంటూ, విద్యార్థులు ఆయనను ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని వక్తలు సూచించారు.

Comments

G
Loading comments...