వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలోని 10, 11, 12వ వార్డుల్లో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పర్యటించి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. ఆయా వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు.
ప్రత్యేక జిల్లా ఏర్పాటు, వెలిగొండ నీరు, సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. గత వైసీపీ పాలనలో అరాచకాలు పెరిగాయని, వైసీపీ చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని ఎవరూ నమ్మరని వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

