Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో సీపీఎం నాయకుడు సోమయ్య అరెస్ట్‌

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 4:39 PM మార్కాపురంGeneral
మార్కాపురంలో సీపీఎం నాయకుడు సోమయ్య అరెస్ట్‌ - Udayam
వెలుగొండ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్‌ ప్యాకేజీ అందించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో సీపీఎం నాయకుడు సోమయ్యను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. నిర్వాసితులు అడ్డుకోవడంతో పోలీసులు సోమయ్యను ఈడ్చుకుంటూ వెళ్లి ఆటోలో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సర్వం త్యాగం చేసిన తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని నిర్వాసితులు కోరారు.

Comments

G
Loading comments...