వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు సోమవారం నిరసన తెలిపారు. ఏళ్లుగా కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.
అత్యవసర పరిస్థితుల్లోనూ, పండుగలు, సెలవుల్లోనూ సేవలందిస్తున్న తమను ప్రభుత్వం గుర్తించాలని, 100 శాతం గ్రాస్ జీతాన్ని తిరిగి అమలు చేయాలని కోరారు.
Comments
Loading comments...

