Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో ఎన్నికలకు పోలీసు భద్రత

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 5:01 PM మార్కాపురంGeneral
మార్కాపురంలో ఎన్నికలకు పోలీసు భద్రత - Udayam
మార్కాపురం జిల్లాలో రేపు జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా తెలిపారు. అన్ని మండలాల్లో స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ ఫోర్స్‌ను మోహరించినట్లు పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదుల కోసం జిల్లా పోలీస్ ఎన్నికల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, 9121104783 నంబర్‌కు సంప్రదించాలని ఎస్పీ సూచించారు.

Comments

G
Loading comments...