Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానేరు వాగులో అక్రమ ఇసుక తవ్వకాలపై విచారణ కోరిన రవి గౌడ్

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 6:48 PM జయ శంకర్ భూపాలపల్లి General
మానేరు వాగులో అక్రమ ఇసుక తవ్వకాలపై విచారణ కోరిన రవి గౌడ్ - Udayam
కలికోట రెవెన్యూ పరిధిలోని మానేరు వాగులో అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు, రవాణా జరుగుతున్నాయని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సట్ల రవి గౌడ్ ఆరోపించారు.లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పేరుతో ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారని పేర్కొన్నారు. సంబంధిత శాఖల అధికారులు విచారణ జరిపి అక్రమ రవాణాను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు.తవ్వకాలతో భూగర్భ జలాలు తగ్గి రైతులు,ప్రజలకు నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...