వార్తలకు తిరిగి వెళ్లండి

మురసు తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు మామిడికుదురు మండలంలో రహదారులు మునిగిపోయాయి. అప్పనపల్లి పోస్ట్ ఆఫీస్ రోడ్డు, మామిడికుదురు-నగరం ప్రధాన రహదారితో పాటు పలు లింకు రోడ్లపై వరద నీరు నిలిచింది.
దీంతో వాహనదారులు, ప్రజలు, రైతులు, పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Comments
Loading comments...

