వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీ వర్గీకరణ వలన మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాలల ఐక్యవేదిక నాయకులు మల్యాల రాజ్వీర్ పేర్కొన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోస్టర్ విధానం వల్ల, మాలలకు, ఉద్యోగస్తులు ఇబ్బందులు పడుతున్నారని, మాలలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సమ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

