Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ సర్పంచ్ అంతిమ యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే

Follow Udayam on Google
నిర్మల్ Sep 21, 2026 6:25 PM నిర్మల్General
మాజీ సర్పంచ్ అంతిమ యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే - Udayam
కడెం మండలం ఎలగడప గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమేష్ మృతి చెందగా, ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ సోమవారం భూమేష్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంతిమ యాత్రలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతిమయాత్రలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...