వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ మాజీ చైర్మన్ సతీమణి రాజామణి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఎంపీ హరీష్ బాలయోగి…
అమలాపురం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ యాళ్ల మల్లేశ్వరరావు సతీమణి మరియు మున్సిపల్ మాజీ చైర్మన్ యాళ్ల నాగ సతీష్ మాతృమూర్తి రాజమణి మరణించడంతో ఆమె పార్థివ దేహానికి ఎంపీ హరీష్ బాలయోగి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజమణి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Comments
Loading comments...

