Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రికి పద్మావతి కాలనీ లడ్డూ ప్రసాదం అందజేత

Follow Udayam on Google
sreekanth patel Sep 21, 2026 5:44 PM మహబూబ్‌నగర్General
మాజీ మంత్రికి పద్మావతి కాలనీ లడ్డూ ప్రసాదం అందజేత - Udayam
పద్మావతి కాలనీ వినాయకుడి లడ్డూ ప్రసాదాన్ని మాజీ మంత్రి చర్లకొల లక్ష్మారెడ్డికి కౌన్సిలర్ కొట్ల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, లడ్డూ ప్రసాదాన్ని అందించారు. వినాయకుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కాలనీలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...