Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ఎంపీ 7వ వర్ధంతి సందర్భంగా నివాళులు

Follow Udayam on Google
dineshkumar Sep 21, 2026 5:20 PM చిత్తూరుGeneral
మాజీ ఎంపీ 7వ వర్ధంతి సందర్భంగా నివాళులు - Udayam
చిత్తూరు పార్లమెంట్ మాజీ సభ్యుడు ఎన్. శివప్రసాద్ 7వ వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కుటుంబ సభ్యులు, ఆయన అల్లుడు నరసింహప్రసాద్, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, యువత నాయకులు అమరనాథ నాయుడు, మాధవ నాయుడు, యాదమరి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...