Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ఎమ్మెల్యే సొంత గ్రామంలో ఘర్షణ

Follow Udayam on Google
Sai Nath Nov 05, 2026 11:12 AM పార్వతీపురం మన్యంGeneral
మాజీ ఎమ్మెల్యే సొంత గ్రామంలో ఘర్షణ - Udayam
పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం చిలకలపల్లిలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వైకాపా మాజీ ఎమ్మెల్యే జోగారావు సొంత గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లేందుకు వైకాపా కార్యకర్తలు ప్రయత్నించగా.. తెదేపా శ్రేణులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.

Comments

G
Loading comments...