వార్తలకు తిరిగి వెళ్లండి
మాజీ మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారిని జూరాల డ్యాం నందిమల్ల క్రాస్ రోడ్డు దగ్గర పోలీసుల అరెస్టు చేశారు. జూరాల ప్రాజెక్టుపై ధర్నా నిర్వహించడానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ను పోలీసులు అరెస్టు చేశారు.
అలాగే ఆత్మకూరు, అమరచింత మండలాల్లోని బిఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Comments
Loading comments...

