Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాచర్లలో స్ట్రాంగ్ రూమ్‌ల తనిఖీ

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 11:43 AM పల్నాడు General
మాచర్లలో స్ట్రాంగ్ రూమ్‌ల తనిఖీ - Udayam
జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో మాచర్లలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లు, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాలను జాయింట్ కలెక్టర్ సంజన శ్రీహర్ష తనిఖీ చేశారు. భద్రత, సీసీ కెమెరాలు, మౌలిక వసతులను పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 24 గంటల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సామగ్రి పంపిణీ, స్వీకరణలో అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...