Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాచిలేశ్వర్ వీరభద్రస్వామి దర్శనం

Follow Udayam on Google
sanjay Sep 21, 2026 12:27 PM జాతీయంGeneral
మాచిలేశ్వర్ వీరభద్రస్వామి దర్శనం - Udayam
నార్సింగి పరిధిలోని మంచిరేవుల శ్రీ మాచిలేశ్వర్ వీరభద్రస్వామి ఆలయాన్ని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తన సతీమణి అనితతో కలిసి దర్శించుకున్నారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం చేశారు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఐలయ్య దంపతులు స్వామివారిని ప్రార్థించారు.

Comments

G
Loading comments...