Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మా గ్రామంలో పల్లె బస్సులు ఆపండి

Follow Udayam on Google
𝗨𝗱𝗮𝘆 𝗕𝗵𝗮𝘀𝗸𝗮𝗿 Sep 21, 2026 5:50 PM రంగారెడ్డిGeneral
మా గ్రామంలో పల్లె బస్సులు ఆపండి - Udayam
లింగారెడ్డిగూడ గ్రామంలో పల్లె వెలుగు, ఆర్డినరీ బస్సులు సక్రమంగా ఆగకపోవడంతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామ సర్పంచ్ ఎంసీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. షాద్‌నగర్ ఆర్టీసీ డిపో మేనేజర్ కరుణశ్రీని కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలో పలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు ఉన్నందున ఉదయం వేళల్లో ఎక్స్‌ప్రెస్ బస్సులకు కూడా స్టాప్ కల్పించాలని కోరారు. సమస్యను పరిశీలిస్తామని డిపో మేనేజర్ అన్నారు

Comments

G
Loading comments...