Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చక్రియాల్‌లో పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 2:35 PM సంగారెడ్డిGeneral
చక్రియాల్‌లో పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో - Udayam
చౌటకూర్‌ మండలం చక్రియాల్‌ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలను ఎంఈవో అనురాధ సందర్శించారు. విద్యార్థుల హాజరు శాతం, ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించి, విద్యార్థులను పలు అంశాలపై ప్రశ్నించారు. విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు సాధించేలా చూడాలని, ఎఫ్ఎల్‌ఎన్‌ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.

Comments

G
Loading comments...