వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్‌లో అక్రమ ఫైనాన్స్ ముఠాకు మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు చెక్ పెట్టారు. ఎస్‌ఓటీ, ఎల్‌బీనగర్ పోలీసులు మరో నలుగురిని అరెస్ట్ చేయడంతో మొత్తం నిందితుల సంఖ్య ఏడుకు చేరింది.
అధిక వడ్డీ వసూలు చేస్తూ ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లతో బాధితులను వేధించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి రెండు కార్లు, 9 ఫోన్లు, 25 ప్రామిసరీ నోట్లు, 22 ఖాళీ చెక్కులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

