వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మాతగా లోకేశ్ కనగరాజ్

Photo Gallery
దర్శకుడు లోకేశ్ కనగరాజ్ నిర్మాతగా కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మహిళా ప్రధాన చిత్రంలో కథానాయికగా రెజీనాను ఎంపిక చేశారు. విశాల్ వెంకట్ దర్శకత్వంలో ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు సమాచారం.
ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్రబృందం త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. లోకేశ్ నుంచి వస్తున్న ఈ వెంచర్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...