Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వడ్డీ ఎర వేసి మోసం: కిలాడీ లేడీ అరెస్ట్

Follow Udayam Digital on Google
Priya Jun 17, 2026 11:16 AM హైదరాబాద్తెలంగాణ
వడ్డీ ఎర వేసి మోసం: కిలాడీ లేడీ అరెస్ట్ - Udayam Digital
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో అధిక వడ్డీ ఆశ చూపి రూ. 2 కోట్లు వసూలు చేసిన శ్రీలక్ష్మిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడాదిగా పరారీలో ఉన్న ఈమెను చివరకు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. స్థానికుల నుంచి పెట్టుబడులు సేకరించి దంపతులు బోర్డు తిప్పేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నిందితురాలి భర్త సత్యప్రసాద్ కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు.

Comments

G
Loading comments...