వార్తలకు తిరిగి వెళ్లండి

లంకెలపాలెం బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం పెద్ద పెద్ద రంధ్రాలు ఏర్పడ్డ లంకెలపాలెం బ్రిడ్జిని పరిశీలించారు.
హిందూజా బొగ్గు లారీలు అధిక లోడుతో ప్రయాణించడం వలన ఈ బ్రిడ్జి ఈ దుస్థితికి వచ్చిందని అన్నారు. వెంటనే బ్రిడ్జికి శాశ్వతమైన మరమత్తులు చేపట్టాలని గని శెట్టి డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

