Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లండన్‌లో విజయ్, త్రిష

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 3:02 PM జాతీయంGeneral
లండన్‌లో విజయ్, త్రిష - Udayam
లండన్‌లో జరిగిన రేసింగ్ ఈవెంట్‌లో హీరో విజయ్, నటి త్రిష కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. త్రిష పక్కకు రాగానే విజయ్ ముఖం తిప్పుకోవడం నెట్టింట హాట్ టాపిక్‌గా నిలిచింది. ఈ ఈవెంట్‌లో విజయ్, అజిత్ ఆలింగనం చేసుకున్న ఫొటోలు కూడా తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు విజయ్ రాజకీయ మరియు వ్యక్తిగత విషయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

Comments

G
Loading comments...