వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో రూ.10 వేల లంచం తీసుకుంటూ మహుల్‌పాలి ఎస్సై సుజిత్ కుమార్ మొహంతా ఏసీబీ అధికారులకు చిక్కాడు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు సమీపంలోని చెరువులోకి దూకాడు.
అధికారులు చెరువులోకి దిగి ఈత కొడుతూ వెళ్లి ఎస్సైని అరెస్టు చేశారు. అతడి గదిలో రూ.1.55 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

