వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలో ప్రభుత్వ అధికారులు పనులు పూర్తి చేస్తే వారికి 'టిప్' లేదా 'గౌరవ ధనం' ఇవ్వడంలో తప్పులేదని మంత్రి కేఎం శివలింగే గౌడ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి.
ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రజలు సభలోనే తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేయడంతో, తాను లంచాలను ప్రోత్సహించడం లేదంటూ ఆయన వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
Comments
Loading comments...

