వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మణ్ చాంద మండలంలోని చామంతి పల్లి ఎక్స్ రోడ్ నుండి మునుపెల్లి గోదావరి వరకు బీటీ రోడ్డు వంతెన నిర్మించాలని కలెక్టర్ కు ఆత్మ చైర్మన్ రాం రెడ్డి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొండ్ర నరేష్ రెడ్డి నాయకులు గుర్రాల లింగారెడ్డి, మాజీ సర్పంచ్ ప్రతాపరెడ్డి లు వినతి పత్రం సమర్పించారు.
గోదావరి నదికి వెళ్లే ప్రధాన రహదారి సరిగా లేకపోవడంతో వాహనదారులు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని చెప్పారు.
Comments
Loading comments...

