Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్కవరంలో టీడీపీలోకి 30 వైసీపీ కుటుంబాలు

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 2:39 PM ప్రకాశం General
లక్కవరంలో టీడీపీలోకి 30 వైసీపీ కుటుంబాలు - Udayam
తాళ్లూరు మండలం లక్కవరంలో వైసీపీకి చెందిన 30 కుటుంబాలు సోమవారం టీడీపీలో చేరాయి. దర్శి టీడీపీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, యువ నాయకుడు లలిత్ సాగర్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ చేరికలు చర్చకు దారితీశాయి. టీడీపీలో కష్టపడే వారికి గుర్తింపు ఉంటుందని గొట్టిపాటి లక్ష్మి తెలిపారు.

Comments

G
Loading comments...