వార్తలకు తిరిగి వెళ్లండి

లక్కిరెడ్డిపల్లి మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాలనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. దీంతో మండలంలో ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించడం లేదు.
అన్ని స్థానాలు ఏకగ్రీవం కావడంతో టీడీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Loading comments...

