Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లింగపాలెంలో పీజీఆర్‌ఎస్‌.. అధికారులకు వినతులు

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 2:30 PM ఏలూరుGeneral
లింగపాలెంలో పీజీఆర్‌ఎస్‌.. అధికారులకు వినతులు - Udayam
లింగపాలెం తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల ప్రజలు తమ సమస్యలపై అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. భూ సమస్యలు, పింఛన్లు, పారిశుద్ధ్యం, మౌలిక వసతులకు సంబంధించిన అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

Comments

G
Loading comments...