Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లింగాలలో ప్రజావాణికి అర్జీలు కరవు

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 2:51 PM నాగర్ కర్నూల్General
లింగాలలో ప్రజావాణికి అర్జీలు కరవు - Udayam
లింగాల మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణికి ఒక్క దరఖాస్తు కూడా రాలేదని ఎంపీడీవో విజయలక్ష్మి తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా అర్జీలు సమర్పించి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వచ్చిన అర్జీలను పరిశీలించి తగిన పరిష్కారం చూపుతామని ఎంపీడీవో తెలిపారు.

Comments

G
Loading comments...