వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నవంబర్ 6న జరగాల్సిన AEE పరీక్షను 7వ తేదీకి మారుస్తూ TGPSC నిర్ణయం తీసుకుంది. SSC JE, AEE పరీక్షలు ఒకే రోజు ఉండటంతో అభ్యర్థుల నుంచి వచ్చిన డిమాండ్ల మేరకు ఈ మార్పు చేసింది.
రెండు పరీక్షలు ఒకే రోజు ఉన్న అభ్యర్థులు ఈ నెల 30న సాయంత్రం 5 గంటల్లోపు అవసరమైన సర్టిఫికెట్లను మెయిల్ చేయాలని కమిషన్ సూచించింది.
Comments
Loading comments...

