వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ భాజపా సోమవారం దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. దిల్లీ, ముంబయి, పట్నా, రాంచీ, కోల్‌కతా సహా పలు నగరాల్లో ర్యాలీలు నిర్వహించింది. ఖర్గే రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు.
ఖర్గే వ్యాఖ్యలు దురదృష్టకరమని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అవి తనను బాధించాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

