Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో నెమ్మదించిన ధాన్యం కొనుగోళ్లు

Follow Udayam on Google
Harika Oct 26, 2026 3:37 PM హైదరాబాద్General
తెలంగాణలో నెమ్మదించిన ధాన్యం కొనుగోళ్లు - Udayam
తెలంగాణలో 8,283 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గాను 2,000లోపే ప్రారంభమయ్యాయి. ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్‌కు రూ.3,100–3,700 చెల్లిస్తూ రైతుల నుంచి నేరుగా ధాన్యం కొంటున్నారు. ఈ సీజన్‌లో 65 లక్షల టన్నుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నా, జాప్యంతో 14 నెలల ఆహార ధాన్య నిల్వల ప్రణాళికపై ఆందోళన నెలకొంది.

Comments

G
Loading comments...