వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నవంబర్ 2న తెలంగాణకు రానున్నారు. రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే పాదయాత్రలో పాల్గొంటారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు.
SIRపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని రాంచందర్ రావు ఆరోపించారు. ఆ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే పాదయాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. మరోవైపు నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించనుంది.
Comments
Loading comments...

