వార్తలకు తిరిగి వెళ్లండి

హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ సుజాత బాలకిషన్, మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్మలా జయరాజ్, డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్య పాల్గొన్నారు.
ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.
Comments
Loading comments...

